హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్కూటీని ఎక్కిన బస్సు

క్రైమ్22:33 PM February 12, 2020

తమిళనాడులోని కోయంబత్తూరులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పిన బస్సు.. పక్కనే ఎడమ వైపున వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. మొత్తం లెఫ్ట్‌కి తిరిగి టూవీలర్‌ని ఎక్కేసింది. ప్రమాదంలో స్కూటీ పూర్తిగా ధ్వంసమవగా.. వానిపై ఉన్న వ్యక్తి వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

webtech_news18