పంజాబ్లో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.