హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చెల్లీ భయమేస్తోంది.. షాద్ నగర్ బాధితురాలు చివరి ఫోన్ కాల్

క్రైమ్16:33 PM November 30, 2019

తెలంగాణలో షాద్ నగర్ బాధితురాలు హత్య సంచలనం రేపుతోంది. షాద్ నగర్ టోల్ గేట్ సమీపంలో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి తగులబెట్టారు. ఐతే ఆమె చివరిసారిగా చెల్లితో ఫోన్‌లో మాట్లాడింది. ''చెల్లీ.. స్కూటీ పంక్చర్ అయింది.. నాకు భయమేస్తోంది'' అని చెప్పింది. ఆ ఫోన్ కాల్ ఇక్కడ వినండి.

webtech_news18