Tragedy: చదువుల తల్లి తనువు చాలించింది. మంచి ర్యాంక్ వచ్చినా.. తల్లి దండ్రులు చదివించలేరని భయపడింది. వారికి భారం కాకూడదు అనుకుంది. కఠిన నిర్ణయం తీసుకుంది. కూతరి నిర్ణయం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.