హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : షాద్ నగర్ పోలీసుల నాగిని స్టెప్స్..

క్రైమ్20:20 PM February 24, 2020

గెట్ టు గెదర్ పేరుతో పార్టీ చేసుకొని, పార్టీలో నాగిని స్టెప్స్ వేస్తూ హల్‌చల్ చేశారు షాద్ నగర్ పోలీసులు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్.. షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌ను హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

webtech_news18