హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులను బయటపెట్టిన స్టూడెంట్

ఆంధ్రప్రదేశ్14:52 PM September 20, 2019

మచిలీపట్నం గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌ ప్రిన్సిపాల్ రమేష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఒకరు ఆరోపణలు చేశారు. లైంగిక వాంఛ తీరిస్తేనే పాస్ చేస్తానని.. లేదంటే నీ జీవితం నాశనం చేస్తానని బెదిరిస్తున్నట్టు బాధితురాలు ఆరోపించారు. రమేష్ బాధితులు చాలామందే ఉన్నారని.. కానీ భయంతో ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. రమేష్ లైంగిక వేధింపులపై విద్యార్థి సంఘాలు ఫైర్ అయ్యాయి. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.

webtech_news18