హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: రైలు పట్టాలపై ప్రేమికుల జంట సెల్ఫీ ఆత్మహత్య..

క్రైమ్22:34 PM April 16, 2019

తిరుపతి : చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు పెళ్ళికి అంగీకరించలేదని ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రగిరి మండలం మొరవపల్లెకి చెందిన ధనంజయ, శ్రీకాళహస్తికి చెందిన పల్లవిలు గత సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. ధనంజయ స్థానికంగా జెసిబి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం వీరు తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలియజేసి వివాహం చేయమన్నారు. అయితే పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఈరోజు తెల్లవారుజామున మొరవపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ తీసుకున్నారు. ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు.

webtech_news18