హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కారుకు అడ్డం వచ్చాడని.. చిన్నారిని తీవ్రంగా కొట్టిన ఓ పెద్దాయన

క్రైమ్12:02 PM November 11, 2019

సికింద్రాబాద్‌ అల్వాల్‌లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కాంతారావు అనే వ్యక్తి ఓ ఏడేళ్ల బాలుడ్ని విచక్షణారహితంగా చావబాదాడు. కారుకు అడ్డంగా వచ్చాడని చిన్నారి అని చూడకుండా పిడిగుద్దులు కురిపించాడు. గాల్లో ఎత్తిమరి చిన్నారిపై తన ప్రతాపం చూపించాడు. చిన్నారిని కాంతారావు... దారుణంగా కొట్టడం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.దీంతో అతనిపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

webtech_news18