విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు రాక్షసుడిగా మారాడు. 4వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ పాఠాశాలలో ఈ ఘటన జరిగింది. టీచర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన పేరెంట్స్.. MEO కార్యాలయం ముందు ఆందోళన చేశారు.