హోమ్ » వీడియోలు » క్రైమ్

అటెండర్‌పై టీచర్ అఘాయిత్యం.. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన యువతి

ఆంధ్రప్రదేశ్18:44 PM January 29, 2019

ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని ఎంఆర్ఆర్ స్కూల్లో విద్యార్థినిపై కరస్పాండెంట్ అత్యాచారం చేసిన ఘటన జరిగి నెల గడవక ముందే.. అదే స్కూల్లో మరో సంఘటన జరిగింది. స్కూల్లో అటెండర్‌గా పనిచేస్తున్న యువతిని.. రవి అనే అధ్యాపకుడు ప్రేమ పేరుతో వంచించాడు. మాయమాటలతో నమ్మించి గర్భవతిని చేశాడు. పెళ్లికాకుండా బాబుకు జన్మనిచ్చిన ఆ యువతి.. పెళ్లికి పట్టుబట్టడంతో ఫ్లేటు ఫిరాయించాడు.

webtech_news18