HOME » VIDEOS » Crime

Video: స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్లి... ముగ్గురు విద్యార్థులపై దాడి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మౌంట్ కార్మెల్ స్కూల్లో చదువుతున్న ముగ్గురు గిరిజన విద్యార్థులను స్కూల్ సిబ్బంది చితకబాదారు. రాత్రి స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్లి కర్రలతో దాడికి దిగారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి స్కూల్‌కు చెందిన ఫయాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థుల మధ్య ప్రేమ వ్యవహారమే దాడికి కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

webtech_news18

Top Stories