HOME » VIDEOS » Crime

Video: పరీక్షల్లో పిల్లలు చిట్టీలు కొట్టడం నేర్పిస్తున్న టీచర్...

ఇండియా న్యూస్22:33 PM February 20, 2020

‘పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. అలా చేస్తే కాపీ కొట్టినట్టు కాదు. ఒకవేళ ఎవరైనా చిట్టీలు పెట్టి ఇన్విజిలేటర్‌కు దొరికిపోయారనుకోండి. ఆ సమయంలో సారీ చెప్పండి. అంతే కానీ వాదించొద్దు’ అంటూ విద్యార్థులకు ఉచిత సలహాలు ఇస్తున్న స్కూల్ మేనేజర్ ప్రవీణ్ మాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories