హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆస్తి లాక్కొని అమ్మను గెంటేసిన కొడుకులు...

క్రైమ్16:09 PM March 12, 2020

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామస్తురాలు దేవమ్మ. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అంజయ్య తల్లి పేరుతో ఉన్న భూమి తీసుకున్నాడు. దీంతో చిన్న కొడుకు రాము తనకు భూమి ఇవ్వలేదని తానెందుకు అన్నం పెట్టాలంటూ తల్లిని వెళ్లగొట్టాడు. ఉన్న ఆస్తిపోయి కొడుకులు తిండి పెట్టకపోవడంతో విసిగిపోయిన దేవమ్మ పోలీసులను ఆశ్రయించింది. కన్నతల్లిని రోడ్డున పడేసిన కొడుకులకు బుద్ధి చెప్పి తనకు న్యాయం చేయాలని కోరుతూ పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చింది. కన్న కొడుకులు చూడటం లేదంటూ దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading