హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సమత కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష

క్రైమ్15:09 PM January 30, 2020

తెలంగాణలో సంచలనం రేపిన సమత కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. 376 డీ సెక్షన్ కింద ముగ్గురికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి ఈ నెల 20న వాదనలు పూర్తి కాగా ఈ రోజు తీర్పు చెప్పింది. 2019 నవంబర్ 24న కొమ్రం భీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading