విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో ఓ వక్తి పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. మలుపు తిరుగుతున్న సమయంలో సైకిల్‌పై వస్తున్న అప్పలరాజును బస్సు ఢీకొట్టింది . ముందు చక్రం పూర్తిగా అతనిపైకి ఎక్కడంతో అప్పలరాజు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.