హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కోడిగుడ్డు కోసం యువకుడిపై సీసాలతో రౌడి షీటర్ల దాడి

క్రైమ్15:30 PM April 02, 2019

కోడిగుడ్డు విషయంలో తలెత్తిన ఘర్షణ ఓ యువకుడ్ని ఆస్పత్రిపాలు చేసింది. నిజామాబాద్‌లో రాజు అనే వ్యక్తి సరుకులు కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. దీంతో కోడిగుడ్డు విషయంలో మరో ఇద్దరితో గొడవ తలెత్తింది. దీంతో రాజుపై ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేశారు.

webtech_news18