హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: రోహింగ్యాల గుడిసెలను తగులబెట్టిన సైన్యం... బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత...

అంతర్జాతీయం21:20 PM April 24, 2019

బంగ్లాదేశ్‌లో రోహింగ్యాలపై మరోసారి విరుచుకుపడింది ఆ దేశ సైన్యం. రోహింగ్యాలు ఏర్పరచుకున్న గుడిసెలను పేల్చేసింది. మయన్మార్ నుంచి శరనార్థి కోరుతూ వచ్చిన రోహింగ్యాలను దేశం విడిచిపోవాలంటూ బంగ్లాదేశ్ ఈ దాడులు చేసినట్టు సమాచారం.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading