HOME » VIDEOS » Crime

Video : దొంగతనానికి వస్తే తరిమికొట్టారు..

క్రైమ్15:12 PM February 07, 2020

గుజరాత్ రాజధాని గాంధీ నగర్‌లోని ఓ జువెల్లరీ షాప్‌లో దొంగతనానికి వచ్చిన ముగ్గురు దొంగలను తరిమికొట్టారు షాప్ యజమాని, పనివాళ్లు. అంతకుముందు దొంగలు తుపాకితో బెదిరించి నగలు దొంగతనం చేయాలని చూశారు. నాలుగు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. అందులో ఓ బుల్లెట్ యజమాని భుజానికి తాకింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

webtech_news18

Top Stories