హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గన్‌లతో షాపులోకి చొరబడి... సీసీటీవీల్లో రికార్డైన భారీ చోరీ...

క్రైమ్22:07 PM May 15, 2019

గన్‌లతో షాపులోకి చొరబడిన ముగ్గురు దుండగులు... లాకర్‌లో ఉన్న సొత్తునంతా దోచుకుని పరారయ్యారు. సీసీటీవీల్లో రికార్డైన ఈ చోరీ సంఘటన ఛంఢీఘర్ ఏరియాలో జరిగింది. కార్యాలయంలోకి చొరబడి, తాళాలు పగులకొట్టడం... ఆఫీస్ అంతా ఏవో వాటి కోసం వెతకడం అంతా రికార్డైంది.

Chinthakindhi.Ramu