హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గోల్డ్‌లోన్ ఆఫీసులో దొంగల ముఠా.. గన్స్‌తో వచ్చి చోరీ

క్రైమ్21:05 PM September 20, 2019

మహారాష్ట్రలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ గోల్డ్‌లోన్ ఆఫీసులోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. ఆరుగురు దొంగలు ముఖానికి మంకీ క్యాప్స్ ధరించి గన్స్‌తో ఆఫీసు నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading