హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : చీరాలలో వ‌ర‌స చోరీలు, సీసీటీవీకి బుక్ అయిన దొంగలు

ప్రకాశం జిల్లా చీరాల ఆంధ్రారత్న రోడ్డులోని ఎరువుల దుకాణంలో అర్ధరాత్రి దొంగలు తాళాలు పగులకొట్టి 35 వేల రూపాయలు అపహరించుకుని పోయారు. దుకాణ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదుచేసి దుకాణాల లోని CCTV ఫుటేజీలను పరిశీలించారు. 3 చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు, వారికోసం గాలిస్తున్నారు.

webtech_news18