హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదం సీసీటీవీ దృశ్యాలు

క్రైమ్12:05 PM August 13, 2019

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శామీర్‌పేటలో అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు డివైడర్‌ని ఢీకొట్టి..ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading