హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : కారు వచ్చి బస్సును ఢీకొట్టింది... అంతే... ఆ బస్సు...

క్రైమ్13:26 PM April 10, 2019

ఉత్తరప్రదేశ్‌లో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఆ టైంలో ఓ బస్సు రోడ్డు దాటుతోంది. ఎదురుగా బస్సు కనిపిస్తున్నా... ఆ కారు డ్రైవర్ పట్టించుకోకుండా వేగంగా వచ్చి... బస్సును గట్టిగా ఢీకొట్టాడు. అంతే అంత పెద్ద బస్సు కాస్తా... ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి, పల్టీ కొట్టింది. బస్సులో ప్రయాణికుల్లో ఒక మహిళ ఎగిరిపడి డ్రైవర్ ముందు నుంచీ ఎదురుగా ఉన్న అద్దం పగిలిపోవడంతో రోడ్డుపై పడింది. కారు బానెట్ తుక్కుతుక్కైంది. దాని డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

Krishna Kumar N