హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సిద్ధిపేటలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

క్రైమ్08:33 AM October 21, 2019

సిద్ధిపేట జిల్లా... గజ్వేల్... ప్రేజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రాణే బ్రేక్ లైనింగ్ కంపెనీ దగ్గర రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్యెల్యే... రసమయి బలకిషన్ నిర్మిస్తున్న తుపాకీ రాముడు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వెళ్లి... తిరుగు ప్రయాణంలో ప్రేజ్ఞాపూర్ దగ్గర్లోకి రాగానే ఏడుగురితో ప్రయాణిస్తున్న మహీంద్రా జైలో కారు... అదుపు తప్పి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో వేగురుపల్లి గ్రామానికి చెందిన మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా... పుల్లయ్య, గోవర్ధన్, దేవేందర్ రెడ్డి, శంకర్‌లకు గాయాలయ్యాయి. వీళ్లంతా కరీంనగర్ జిల్లా... మానకొండూరు నియోజకవర్గంలోని వేగురుపల్లి గ్రామస్తులు, మరణించిన వారిలో మల్లేశంను వేగురు పల్లి గ్రామ సర్పంచ్‌గా గుర్తించారు.

webtech_news18