హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రాజస్థాన్‌ కోటలో కారును ఢీకొన్న బైక్.. సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు...

క్రైమ్17:51 PM June 03, 2019

రాజస్థాన్ అంకార కోటలో రంగ్‌బడి రోడ్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై స్పీడ్‌గా వచ్చిన బైకిస్ట్ వేగంగా కారుని ఢీకొన్నాడు. ఇది స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ నడుస్తోంది.

webtech_news18