హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... 15 మందికి గాయాలు

క్రైమ్10:44 AM May 12, 2019

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రాజీవ్ రహదారి వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading