అనంతపురం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పెనుగొండ నుంచి హిందూపూర్ వెళ్లే రహదారిలో ఓ బైక్ మీద ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతున్న సమయంలో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్నవారు చనిపోయారు. బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు.