హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సంచలన వీడియో.. కోడలిపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి దాడి

క్రైమ్08:57 AM September 20, 2019

రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నూతి రామ్మోహన్ రావు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన కోడలు సింధు శర్మ సంచలన వీడియో బయటపెట్టారు. భర్త వశిష్ట,మామ రామ్మోహన్ రావు,అత్త జయలక్ష్మి ఆమెపై దాడి చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 20వ తేదీ తన జీవితంలో కాళరాత్రి అని.. అత్తింటివాళ్లు తనను నరకయాతన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టరాని చోట్ల కొట్టి దుస్తులు చించివేశారని వాపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లమని వేడుకోగా పిచ్చాసుపత్రికి తీసుకెళ్తామన్నారని చెప్పారు. 2012లో తనకు పెళ్లయిన నాటి నుంచి ఏడేళ్లుగా తాను ఏడవని రోజు లేదని.. అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

webtech_news18