పంజాబ్లోని అమృతసర్లో మత్తు మందు అమ్ముతున్న వారిని, మత్తుమందు కొనేవారిని కలిపి పట్టుకున్న గ్రామస్తులు చితకబాదారు. ఛాటీవిండ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.