బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా మృతదేహానికి అధికారులు రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. తెనాలి చెంచు పేటలోని ఈద్గా వద్దకు చేరుకున్న అధికారులు... అక్కడి అధికారులు, బంధువుల సమక్షంలో రీపోస్టుమార్టం చేస్తున్నారు. మరో రెండుగంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.