హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

క్రైమ్16:20 PM May 11, 2019

ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు అంటుకున్నాయి. ఒక బోగీ మొత్తం తగలబడిపోయింది. జనరేటర్ ఉండే బోగీ తగలబడినట్టు తెలిసింది. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ నిలిపివేసి ఆ బోగీని తప్పించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading