హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: లక్కంటే వారిదే.. కారు గిర్రున తిరిగింది.. ప్రాణం నిలిచింది...

క్రైమ్16:24 PM June 22, 2019

భూమ్మీద నూకలు ఉంటే బతికి బట్టకట్టొచ్చు. రాజస్తాన్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. హైవే మీద స్పీడ్‌గా వెళ్తున్న కారుకు ట్రాక్టర్ అడ్డం వచ్చింది. అయితే, కారు బ్రేక్ పడడంతో ప్రాణాలు దక్కాయి. ఆ కారు ఎలా టర్న్ అయిందో చూడండి.

webtech_news18