హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : హెలికాప్టర్ అదుపు తప్పింది... జనం ఏం చేశారంటే...

క్రైమ్13:27 PM June 30, 2019

రాజస్థాన్‌లో బీజేపీ అల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ హెలికాప్టర్‌లో ఉండగా... అది అదుపు తప్పి... చక్కర్లు కొట్టింది... అది చూస్తున్న ప్రజలు మొదట హెలికాప్టర్ చక్కగా వెళ్లిపోతోందనుకొని క్లాప్స్ కొట్టారు. తీరా అది గాల్లో చక్కర్లు కొడుతుంటే అప్పుడు అర్థమైంది వాళ్లకు అది కంట్రోల్ తప్పిందని. కొన్ని సెకండ్ల తర్వాత ఆ చాపర్ తిరిగి సెట్టైంది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading