హోమ్ » వీడియోలు » క్రైమ్

Live Video: షాపింగ్ మాల్‌ పై నుంచి దూకిన యువతి

క్రైమ్22:35 PM August 24, 2019

రాజస్థాన్‌లోని భీవాండిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ షాపింగ్‌మాల్‌లో నాలుగో అంతస్తు నుంచి దూకేసింది. ఆమె భవనంపై నుంచి దూకుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గత నవంబర్‌లోనే ఆమెకు పెళ్లి జరిగిందని, అప్పటి నుంచి ఆమె తన భర్తతోనే ఉంటుంది. అయితే, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.

webtech_news18