హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పెళ్లిమండపంపై తెగిపడిన కరెంటు తీగ.. 14 మంది దుర్మరణం

క్రైమ్19:10 PM June 23, 2019

రాజస్థాన్‌లోని బార్మేర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో టెంట్ మీద కరెంటు తీగ తెగిపడడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. బార్మేర్‌లో ఓ పెళ్లి వేడుక సందర్భంగా అతిథుల కోసం టెంట్లు ఏర్పాటు చేశారు. అయితే, భారీ వర్షం రావడంతో అందరూ ఆ టెంట్‌ల కిందకు చేరారు. అదే సమయంలో భారీ ఎత్తున ఈదురుగాలులు వీచి టెంట్లు కూలాయి. మరోవైపు విద్యుత్ తీగ తెగిపడి ఆ తడి టెంట్ మీద పడడంతో విద్యుత్ షాక్ కొట్టి వారంతా చనిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading