హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: జర్నలిస్టుపై రైల్వే పోలీసుల దాడి.. నోట్లో మూత్రం పోసి..

క్రైమ్22:14 PM June 12, 2019

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున ఓ సంఘటనను వీడియో తీయడానికి వెళ్లిన జర్నలిస్టుపై రైల్వే పోలీసులు తమ ప్రతాపం చూపించారు. రైలులో అనధికారిక వ్యాపారుల (హాకర్స్‌)పై కథనాన్ని ప్రచురించినందుకు గాను రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రాకేష్ కుమార్ జర్నలిస్టు అమిత్‌శర్మపై దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ, కడుపులో గుద్దుతూ అమిత్‌ను దారుణంగా చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18