హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రైల్వే పోలీస్‌‌ను చితకబాదిన ప్రయాణికులు

క్రైమ్12:45 PM June 19, 2019

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఓ రైల్వే పోలీస్ అధికారిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ వద్ద క్యూ లైన్‌లో నిలుచోవాలని పోలీసులు వారిని వారించడంతో వివాదం మొదలైంది. ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరి వారు పోలీస్ పైనే దాడికి తెగబడ్డారు.

webtech_news18