బాలాపూర్లో ఏఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని.. బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని స్పష్టంచేశారు.