హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఎంత సింపుల్‌గా బైక్ చోరీ చేస్తున్నాడో చూడండి..

క్రైమ్18:27 PM August 10, 2019

మీరు బైక్‌కి తాళం వేశాం కదా అని కూల్‌గా ఉంటున్నారా? అయితే ఈ వీడియో చూస్తే షాక్‌కి గురవుతారు. తాళం వేసిన బండిని క్షణాల్లోనే ఓపెన్ చేసి చక్కగా దానిపై పారిపోయాడో దొంగ. పంజాబ్‌లో జరిగిన ఈ చోరీ సీసీటీవీకి చిక్కింది.

webtech_news18