HOME » VIDEOS » Crime

Video : ఆటోలో బాలికపై అఘాయిత్యానికి యత్నం.. చావబాదిన జనం..

క్రైమ్16:41 PM March 16, 2019

డ్రైవర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో కదులుతున్న ఆటోలో నుంచే దూకేసిందో బాలిక. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ వేధింపుల విషయం తెలిసి అక్కడి జనం అతన్ని పట్టుకుని చితకబాదారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు ఆటో డ్రైవర్‌ను చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు వారి నుంచి అతన్ని విడిపించడానికి చాలానే శ్రమించారు. ప్రస్తుతం ఆమె ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆటో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

webtech_news18

Top Stories