హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కూల్‌డ్రింక్ బాటిల్‌తో పొడుచుకుంటూ సైకో వీరంగం

ప్రకాశం జిల్లాలో ఓ సైకో హల్ చల్ చేశాడు. కూల్ డ్రింక్ బాటిల్ పగులగొట్టి దాంతో పదే పదే పొడుచుకుంటూ హల్ చల్ చేశాడు. దీంతో అతడ్ని పట్టుకొని చేతులు కట్టేశారు స్థానికులు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

webtech_news18