హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పోలీస్ స్టేషన్‌ను ముందు ఏసీపీని చావబాదారు..

క్రైమ్22:06 PM June 17, 2019

ఢిల్లీలో ఓ టెంపో డ్రైవర్ మీద పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా అక్కడికి ఏసీసీ త్యాగి వచ్చారు. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆయనపై దాడికి తెగబడ్డారు.

webtech_news18