ట్రీట్ మెంట్ కోసం నిన్న సాయంత్రం మాదాపూర్ హాస్పిటల్కు వెళ్లిన ప్రియాంక... తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైపోయిందని తన చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది. తన స్కూటీ పాడైందని... చుట్టుపక్కల లారీ డ్రైవర్లు ఉన్నారని.. తనకు భయమేస్తోందని ఆమె తన చెల్లికి ఫోన్లో వివరించింది. తాను మళ్లీ ఫోన్ చేస్తానని తెలిపింది. ఈ సందర్భంగా తన ప్రియాంక రెడ్డి ఎంతో భయపడిపోయిందని ఆమె చెల్లెలు వివరించింది.