హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా...

ఆంధ్రప్రదేశ్15:14 PM February 27, 2020

Road Accident | Prakasam District : అది ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ. హైవేపై గ్యాప్ లేకుండా వాహనాలు అటూ ఇటూ వేగంగా వెళ్తున్నాయి. ఇంతలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... వేగంగా వస్తూ... ఒక్కసారిగా పక్కకు వంగి... క్షణాల్లో పూర్తిగా వంగి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఆ సమయంలో... బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు. జర్నీ సినిమాలో లాగా... వాళ్లంతా... బస్సులో చిక్కుకొని... తప్పించుకునే టైమ్ లేక... అలాగే ఉండిపోయారు. దాంతో... వాళ్లకు స్వల్ప గాయాలు, బయటకు కనిపించని గాయాలు అయ్యాయి. వారిని హైవే అంబులెన్స్‌లో రిమ్స్‌కి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading