హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పూజారి ఆత్మహత్య... డాక్టర్‌ కాశయ్యపై అనుమానాలు

క్రైమ్11:43 AM October 13, 2019

తెలంగాణ... భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శివాలయం పూజారి ధనుంజయాచార్యులు (28)... పురుగుల మందు సూసైడ్ చేసుకున్నారు. పరకాలకు చెందిన మంత్రి డాక్టర్‌ కాశయ్య ఇబ్బందులు పెట్టడం వల్లే తాను చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. కొన్ని నెలల కిందట డాక్టర్‌ కాశయ్య భూపాలపల్లిలో శివాలయం నిర్మాణం చేపట్టారు. ధనుంజయాచార్యుల్ని ఆలయ ప్రధాన పూజారిగా నియమించారు. ధనుంజయాచార్యులు ఈ విషయంలో మంచిపేరు తెచ్చుకున్నారు. ఐతే 4 నెలల కిందట ఆలయ హుండీలో రూ.30 వేలు మాయమయ్యాయి. ఆ నిందను భరించలేక ధనుంజయాచార్యులు పదవి నుంచీ తప్పుకున్నారు. రూ.30 వేలు తాను ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ విషయంలోనే అశాంతి చెంది... ఆయన సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading