Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » క్రైమ్

    Video : ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

    క్రైమ్11:13 AM March 08, 2020

    కూతురు అమృత భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌... చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మ హత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మారుతీరావు స్వస్థలం... నల్గొండ జిల్లా... మిర్యాల గూడ. గతంలో తన కూతుర్ని పెళ్లి చేసుకున్న అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడు. ఈ కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవలే కూతురి ఫిర్యాదుతో ఆయన్ని మళ్లీ అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్న మారుతీరావు... ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading