హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఒంగోలు రేపిస్టులను జనం ఎలా ఛీ కొడుతున్నారో...చూశారా...?

క్రైమ్17:48 PM June 24, 2019

ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆరుగురు నిందితులను పోలీసులు రిమాండ్ కి తరలించారు. వారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పరీక్షలు చేసి.. కోర్ట్ లో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు. రిమాండ్ కి తరలించిన వారిలో 3 మైనర్లు కూడా ఉన్నారు.

webtech_news18