హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చలివేంద్రంలో కుండ చోరీ..బైక్ మీద వచ్చి మరీ ఎత్తుకెళ్లిపోయారుగా

క్రైమ్11:49 AM April 17, 2019

దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లు ఉంది పరిస్థితి.ఇందుకు జమ్మికుంట చలివేంద్రంలో జరిగిన కుండ చోరీ ఘటనే నిదర్శనం, పక్కా ప్లాన్‌తో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు చలివేంద్రంలో ఉన్న కుండను ఎత్తికెళ్లిపోయారు. సీసీ కెమెరాలో ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

webtech_news18