తనను కొందరు వేధించారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన బాలికను అక్కడున్న పోలీసు వేధించాడు. ‘ఈ రింగులు ఏంటి? ఆ గాజులేంటి? ఇవన్నీ చూస్తేనే తెలుస్తుంది నువ్వేంటో.... ’ అంటూ ఆమెను అవమానించాడు. కాన్పూర్లో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్గా మారడంతో పోలీసును సస్పెండ్ చేశారు.