హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : చలివేంద్రంలో గ్లాసులు ఎత్తుకెళ్తున్న పోలీసులు.. వీడియో వైరల్..

క్రైమ్17:30 PM May 06, 2019

తమిళనాడు పుదుకొట్టై జిల్లా మేర్పనైకాడులో పోలీసులు సిగ్గుమాలిన పని చేశారు. సామాజిక కార్యకర్తలు ఏర్పాటు చేసిన చలివేంద్రంలోని గ్లాసులు ఎత్తుకెళ్తూ సీసీ కెమెరాలకు చిక్కారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ విషయం జిల్లా అధికారుల వరకూ చేరడంతో ఆ ఇద్దరూ పోలీసులను సస్పెండ్ చేశారు.

webtech_news18